కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల సమక్షంలో పి. రమేష్ బర్త్‌డే సెలబ్రేషన్స్.
మేడ్చల్– మల్కాజ్గిరి జిల్లా, జూలై 31 మన వార్త :మచ్చ బొల్లారం డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పి. రమేష్ 58వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొత్తడి భరత్ కుమార్, శ్రవణ్, బాబురావు, నరసింహ, శివ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పి. రమేష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
Medchal -Malkajgiri District
కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల సమక్షంలో పి. రమేష్ బర్త్‌డే సెలబ్రేషన్స్.
Quick Summary:
మన వార్త ప్రతి నిధి :అంతోని