BBMA Police e-News
Thu, Nov 05, 2026
YouTube
బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, ప్రత్యేక పోక్సో కోర్టు సంచలన తీర్పు – బాధితురాలికి 3 లక్షల పరిహారం.. ఏపి, తెలంగాణ వారు అరెస్ట్ జానకీనగర్ చోరీ కేసును ఛేదించిన అల్వాల్ పోలీసులు, 29.2 తులాల బంగారం, 27 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం, ఒకరు అరెస్ట్, ప్రధాన నిందితుడు పరారీలో.. నిర్ణీత ధరలకే బియ్యం విక్రయించాలి.. ధరల పట్టిక తప్పనిసరిగా ప్రదర్శించాలి. నియమ నిబంధనలకు విరుద్ధంగా బియ్యం విక్రయిస్తే చర్యలు. వినియోగదారులకు తప్పనిసరిగా బిల్లులు అందించాలి. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి షా ఫైజల్ హుస్సేని. జనప్రియ షెల్టర్స్ – స్నేహ ఎన్‌క్లేవ్‌లో అధ్వానంగా రహదారి, గుంతలమయమైన రోడ్డుపై నిలిచిన మురుగునీరు, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు.. జానకీనగర్‌లో భారీ చోరీ 29.2 తులాల బంగారం అపహరణ.. రేపు చలో ఇంద్రవెల్లి..పాంచాజన్య సంకల్ప సభ..కు తరలిరావాలని చెన్నమల్ల చైతన్య,ఓల్లాల శ్రీనివాస్ గౌడ్ పిలుపు.. జొన్న బండ డివైన్ హోమ్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం, మూడో అంతస్తులోని ఫ్లాట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు ప్రాణనష్టం లేదు.. అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి. మండలాల్లోనే అధికారులు అందుబాటులో ఉండాలి. పంటల రక్షణ, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. ఓల్డ్ అల్వాల్‌లో 176వ వారంగా మహనీయులకు జ్ఞానమాలల సమర్పణ, అంబేద్కర్ నగర్ కాలనీలో మహనీయుల ఆశయాలపై ప్రముఖుల సందేశాలు.. మచ్చ బొల్లారంలో వ్యక్తి మృతి గుర్తింపు కోసం పోలీసుల ప్రయత్నం, రాజయ్య లింగం ప్రైడ్‌ భవనం మెట్ల వద్ద మృతదేహం లభ్యం ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని విజ్ఞప్తి.. బొల్లారం రైల్వే స్టేషన్‌లో త్వరలో లిఫ్ట్ సౌకర్యం! ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక చొరవతో ప్రయాణికులకు ఊరట.. రెండు ప్లాట్‌ఫారాల వద్ద లిఫ్టుల ఏర్పాటుకు రైల్వే శాఖ సానుకూలత గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఇద్దరు యువకులు..పోలీసుల తనిఖీల్లో పాజిటివ్‌..ఇద్దరిపై కేసు నమోదు.. పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు.. కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు..రేపు,ఎల్లుండి పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో.. బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, ప్రత్యేక పోక్సో కోర్టు సంచలన తీర్పు – బాధితురాలికి 3 లక్షల పరిహారం.. ఏపి, తెలంగాణ వారు అరెస్ట్ జానకీనగర్ చోరీ కేసును ఛేదించిన అల్వాల్ పోలీసులు, 29.2 తులాల బంగారం, 27 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం, ఒకరు అరెస్ట్, ప్రధాన నిందితుడు పరారీలో.. నిర్ణీత ధరలకే బియ్యం విక్రయించాలి.. ధరల పట్టిక తప్పనిసరిగా ప్రదర్శించాలి. నియమ నిబంధనలకు విరుద్ధంగా బియ్యం విక్రయిస్తే చర్యలు. వినియోగదారులకు తప్పనిసరిగా బిల్లులు అందించాలి. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి షా ఫైజల్ హుస్సేని. జనప్రియ షెల్టర్స్ – స్నేహ ఎన్‌క్లేవ్‌లో అధ్వానంగా రహదారి, గుంతలమయమైన రోడ్డుపై నిలిచిన మురుగునీరు, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు.. జానకీనగర్‌లో భారీ చోరీ 29.2 తులాల బంగారం అపహరణ.. రేపు చలో ఇంద్రవెల్లి..పాంచాజన్య సంకల్ప సభ..కు తరలిరావాలని చెన్నమల్ల చైతన్య,ఓల్లాల శ్రీనివాస్ గౌడ్ పిలుపు.. జొన్న బండ డివైన్ హోమ్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం, మూడో అంతస్తులోని ఫ్లాట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు ప్రాణనష్టం లేదు.. అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి. మండలాల్లోనే అధికారులు అందుబాటులో ఉండాలి. పంటల రక్షణ, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. ఓల్డ్ అల్వాల్‌లో 176వ వారంగా మహనీయులకు జ్ఞానమాలల సమర్పణ, అంబేద్కర్ నగర్ కాలనీలో మహనీయుల ఆశయాలపై ప్రముఖుల సందేశాలు.. మచ్చ బొల్లారంలో వ్యక్తి మృతి గుర్తింపు కోసం పోలీసుల ప్రయత్నం, రాజయ్య లింగం ప్రైడ్‌ భవనం మెట్ల వద్ద మృతదేహం లభ్యం ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని విజ్ఞప్తి.. బొల్లారం రైల్వే స్టేషన్‌లో త్వరలో లిఫ్ట్ సౌకర్యం! ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక చొరవతో ప్రయాణికులకు ఊరట.. రెండు ప్లాట్‌ఫారాల వద్ద లిఫ్టుల ఏర్పాటుకు రైల్వే శాఖ సానుకూలత గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఇద్దరు యువకులు..పోలీసుల తనిఖీల్లో పాజిటివ్‌..ఇద్దరిపై కేసు నమోదు.. పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు.. కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు..రేపు,ఎల్లుండి పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో..
తాజా వార్తలు
బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, ప్రత్యేక పోక్సో కోర్టు సంచలన తీర్పు – బాధితురాలికి 3 లక్షల పరిహారం.. ఏపి, తెలంగాణ వారు అరెస్ట్ జానకీనగర్ చోరీ కేసును ఛేదించిన అల్వాల్ పోలీసులు, 29.2 తులాల బంగారం, 27 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం, ఒకరు అరెస్ట్, ప్రధాన నిందితుడు పరారీలో.. నిర్ణీత ధరలకే బియ్యం విక్రయించాలి.. ధరల పట్టిక తప్పనిసరిగా ప్రదర్శించాలి. నియమ నిబంధనలకు విరుద్ధంగా బియ్యం విక్రయిస్తే చర్యలు. వినియోగదారులకు తప్పనిసరిగా బిల్లులు అందించాలి. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి షా ఫైజల్ హుస్సేని. జనప్రియ షెల్టర్స్ – స్నేహ ఎన్‌క్లేవ్‌లో అధ్వానంగా రహదారి, గుంతలమయమైన రోడ్డుపై నిలిచిన మురుగునీరు, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు..
బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, ప్రత్యేక పోక్సో కోర్టు సంచలన తీర్పు – బాధితురాలికి 3 లక్షల పరిహారం.. - Rivx Studios
Medchall -Malkajgiri district

బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, ప్రత్యేక పోక్సో కోర్టు సంచలన తీర్పు – బాధితురాలికి 3 లక్షల పరిహారం..

Published on November 5, 2026 at 9:06 AM

1,557 Views

News Image
Quick Summary:

మన వార్త ప్రతినిధి : అంతోని

బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష,

ప్రత్యేక పోక్సో కోర్టు సంచలన తీర్పు – బాధితురాలికి 3 లక్షల పరిహారం..

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నవంబర్ 5 మన వార్త : బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మేడ్చల్ లోని ప్రత్యేక పోక్సో న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో నమోదైన ఈ కేసులో నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించింది.

పోలీసుల వివరాల ప్రకారం ఖానాజిగూడ అంబేద్కర్ నగర్‌కు చెందిన ఎటికెల రాజశేఖర్ అలియాస్ చిన్న (27)పై క్రైమ్ నంబర్ 596/2019 కింద ఐపీసీ సెక్షన్లు 363, 377, 323, 506తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 5 రెడ్‌విత్ 6 కింద కేసు నమోదైంది. ఈ కేసు ఎస్సీ నంబర్ 149/2021గా ప్రత్యేక న్యాయస్థానంలో విచారణకు వచ్చింది.

వివిధ సెక్షన్ల కింద శిక్షలు న్యాయస్థానం ఐపీసీ సెక్షన్ 363 కింద ఐదేళ్ల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా, సెక్షన్ 377 కింద ఏడేళ్ల జైలు శిక్ష, రూ.2,000 జరిమానా, సెక్షన్ 506 కింద ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించింది. పోక్సో చట్టంలోని సెక్షన్ 5 రెడ్‌విత్ 6 కింద 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.3,000 జరిమానా విధించింది. బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం మంజూరు చేయాలని ఆదేశించింది.

పోలీసుల సమన్వయంతో నేరం రుజువు ఈ కేసులో మొదటి దర్యాప్తు అధికారిగా పోలీస్ ఇన్‌స్పెక్టర్ పి. యాదగిరి, రెండో దర్యాప్తు అధికారిగా ఏసీపీ ఏ.వి.ఆర్. నరసింహారావు వ్యవహరించారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభాకర్ రెడ్డి న్యాయస్థానంలో కేసును వాదించారు. కోర్టు డ్యూటీ అధికారులుగా పి. శ్రీనివాస్, సురేష్, లైజన్ అధికారిగా ఏఎస్ఐ కె. కోటేశ్వరి విధులు నిర్వహించారు. మానిటరింగ్ అధికారిగా ఏ. ప్రశాంత్ వ్యవహరించారు.

సమర్థవంతమైన దర్యాప్తు, కీలక ఆధారాల సేకరణ, నిరంతర పర్యవేక్షణ, న్యాయస్థానంలో సమర్థవంతమైన ప్రాసిక్యూషన్ కారణంగా కేసులో నిందితుడికి శిక్ష పడిందని అల్వాల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఏ. ప్రశాంత్ వెల్లడించారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com