BBMA Police e-News
Wed, Nov 04, 2026
YouTube
ఏపి, తెలంగాణ వారు అరెస్ట్ జానకీనగర్ చోరీ కేసును ఛేదించిన అల్వాల్ పోలీసులు, 29.2 తులాల బంగారం, 27 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం, ఒకరు అరెస్ట్, ప్రధాన నిందితుడు పరారీలో.. నిర్ణీత ధరలకే బియ్యం విక్రయించాలి.. ధరల పట్టిక తప్పనిసరిగా ప్రదర్శించాలి. నియమ నిబంధనలకు విరుద్ధంగా బియ్యం విక్రయిస్తే చర్యలు. వినియోగదారులకు తప్పనిసరిగా బిల్లులు అందించాలి. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి షా ఫైజల్ హుస్సేని. జనప్రియ షెల్టర్స్ – స్నేహ ఎన్‌క్లేవ్‌లో అధ్వానంగా రహదారి, గుంతలమయమైన రోడ్డుపై నిలిచిన మురుగునీరు, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు.. జానకీనగర్‌లో భారీ చోరీ 29.2 తులాల బంగారం అపహరణ.. రేపు చలో ఇంద్రవెల్లి..పాంచాజన్య సంకల్ప సభ..కు తరలిరావాలని చెన్నమల్ల చైతన్య,ఓల్లాల శ్రీనివాస్ గౌడ్ పిలుపు.. జొన్న బండ డివైన్ హోమ్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం, మూడో అంతస్తులోని ఫ్లాట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు ప్రాణనష్టం లేదు.. అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి. మండలాల్లోనే అధికారులు అందుబాటులో ఉండాలి. పంటల రక్షణ, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. ఓల్డ్ అల్వాల్‌లో 176వ వారంగా మహనీయులకు జ్ఞానమాలల సమర్పణ, అంబేద్కర్ నగర్ కాలనీలో మహనీయుల ఆశయాలపై ప్రముఖుల సందేశాలు.. మచ్చ బొల్లారంలో వ్యక్తి మృతి గుర్తింపు కోసం పోలీసుల ప్రయత్నం, రాజయ్య లింగం ప్రైడ్‌ భవనం మెట్ల వద్ద మృతదేహం లభ్యం ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని విజ్ఞప్తి.. బొల్లారం రైల్వే స్టేషన్‌లో త్వరలో లిఫ్ట్ సౌకర్యం! ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక చొరవతో ప్రయాణికులకు ఊరట.. రెండు ప్లాట్‌ఫారాల వద్ద లిఫ్టుల ఏర్పాటుకు రైల్వే శాఖ సానుకూలత గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఇద్దరు యువకులు..పోలీసుల తనిఖీల్లో పాజిటివ్‌..ఇద్దరిపై కేసు నమోదు.. పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు.. కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు..రేపు,ఎల్లుండి పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో.. 22/ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని వినతి, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకుల వినతిపత్రం.. ఏపి, తెలంగాణ వారు అరెస్ట్ జానకీనగర్ చోరీ కేసును ఛేదించిన అల్వాల్ పోలీసులు, 29.2 తులాల బంగారం, 27 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం, ఒకరు అరెస్ట్, ప్రధాన నిందితుడు పరారీలో.. నిర్ణీత ధరలకే బియ్యం విక్రయించాలి.. ధరల పట్టిక తప్పనిసరిగా ప్రదర్శించాలి. నియమ నిబంధనలకు విరుద్ధంగా బియ్యం విక్రయిస్తే చర్యలు. వినియోగదారులకు తప్పనిసరిగా బిల్లులు అందించాలి. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి షా ఫైజల్ హుస్సేని. జనప్రియ షెల్టర్స్ – స్నేహ ఎన్‌క్లేవ్‌లో అధ్వానంగా రహదారి, గుంతలమయమైన రోడ్డుపై నిలిచిన మురుగునీరు, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు.. జానకీనగర్‌లో భారీ చోరీ 29.2 తులాల బంగారం అపహరణ.. రేపు చలో ఇంద్రవెల్లి..పాంచాజన్య సంకల్ప సభ..కు తరలిరావాలని చెన్నమల్ల చైతన్య,ఓల్లాల శ్రీనివాస్ గౌడ్ పిలుపు.. జొన్న బండ డివైన్ హోమ్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం, మూడో అంతస్తులోని ఫ్లాట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు ప్రాణనష్టం లేదు.. అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి. మండలాల్లోనే అధికారులు అందుబాటులో ఉండాలి. పంటల రక్షణ, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. ఓల్డ్ అల్వాల్‌లో 176వ వారంగా మహనీయులకు జ్ఞానమాలల సమర్పణ, అంబేద్కర్ నగర్ కాలనీలో మహనీయుల ఆశయాలపై ప్రముఖుల సందేశాలు.. మచ్చ బొల్లారంలో వ్యక్తి మృతి గుర్తింపు కోసం పోలీసుల ప్రయత్నం, రాజయ్య లింగం ప్రైడ్‌ భవనం మెట్ల వద్ద మృతదేహం లభ్యం ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని విజ్ఞప్తి.. బొల్లారం రైల్వే స్టేషన్‌లో త్వరలో లిఫ్ట్ సౌకర్యం! ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక చొరవతో ప్రయాణికులకు ఊరట.. రెండు ప్లాట్‌ఫారాల వద్ద లిఫ్టుల ఏర్పాటుకు రైల్వే శాఖ సానుకూలత గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఇద్దరు యువకులు..పోలీసుల తనిఖీల్లో పాజిటివ్‌..ఇద్దరిపై కేసు నమోదు.. పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు.. కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు..రేపు,ఎల్లుండి పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో.. 22/ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని వినతి, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకుల వినతిపత్రం..
తాజా వార్తలు
ఏపి, తెలంగాణ వారు అరెస్ట్ జానకీనగర్ చోరీ కేసును ఛేదించిన అల్వాల్ పోలీసులు, 29.2 తులాల బంగారం, 27 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం, ఒకరు అరెస్ట్, ప్రధాన నిందితుడు పరారీలో.. నిర్ణీత ధరలకే బియ్యం విక్రయించాలి.. ధరల పట్టిక తప్పనిసరిగా ప్రదర్శించాలి. నియమ నిబంధనలకు విరుద్ధంగా బియ్యం విక్రయిస్తే చర్యలు. వినియోగదారులకు తప్పనిసరిగా బిల్లులు అందించాలి. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి షా ఫైజల్ హుస్సేని. జనప్రియ షెల్టర్స్ – స్నేహ ఎన్‌క్లేవ్‌లో అధ్వానంగా రహదారి, గుంతలమయమైన రోడ్డుపై నిలిచిన మురుగునీరు, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు.. జానకీనగర్‌లో భారీ చోరీ 29.2 తులాల బంగారం అపహరణ..
ఏపి, తెలంగాణ వారు అరెస్ట్ - Rivx Studios
Telangana

ఏపి, తెలంగాణ వారు అరెస్ట్

Published on November 4, 2026 at 3:19 PM

4,373 Views

News Image
Quick Summary:

కవిరాజు

రాయగుడా అడవిలో భారీ జూదంపై పోలీసుల పంజా

156 మందిపై FIR, రూ.20 లక్షలు, 47 కార్లు సీజ్..

కోడి పందేల ముసుగులో లక్షల జూదం..

బీజాపూర్ పోలీసుల మెరుపు దాడి, 156 మంది బుక్..

ఏపీ, తెలంగాణ నుండి వచ్చి చిక్కిన వైనం..

బస్తర్ లో జూదంపై ఉక్కుపాదం - ముర్గా బజార్ పేరుతో జూదం, 156 మందిపై కేసులు..

వాజేడు నవంబర్ 4 మనవార్త

బీజాపూర్ జిల్లా భద్రకాళి పోలీస్ స్టేషన్ పరిధి రాయగుడా గ్రామ అడవిలో ముర్గా బజార్ ముసుగులో లక్షల రూపాయల జూదం జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ముర్గా లడాయి పేరుతో డబ్బులు పందెం కాస్తూ అక్రమ జూదం నిర్వహిస్తున్నట్లు తేలడంతో ఎస్పీ ఉమేష్ ప్రసాద్ గుప్తా మార్గదర్శకత్వంలో ప్రణాళిక రూపొందించారు. అదనపు ఎస్పీ రాహుల్ బన్సల్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, అడవిని నాలుగు వైపుల నుండి గుట్టుచప్పుడు కాకుండా చుట్టుముట్టి మెరుపు దాడి చేశారు. ఈ ఆకస్మిక దాడితో అక్కడ తొక్కిసలాట,గందరగోళం నెలకొంది. అడవిలో రంగురంగుల టెంట్లు, కుర్చీలు వేసి వందల మంది గుమిగూడిన వీడియో, నగదు కట్టల ఫోటోలు పోలీసులకు కీలక ఆధారాలుగా లభించాయి. సంఘటనా స్థలంలో పట్టుబడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తెలుగు వారు 156 మంది వ్యక్తులపై భద్రకాళి పోలీస్ స్టేషన్‌లో నేర సంఖ్య 06/2026గా కేసు నమోదు చేశారు.వీరిపై ఛత్తీస్‌గఢ్ జూదా ప్రతిషేధ్ అధినియం సెక్షన్ 3(2), సార్వజనిక్ ద్యూత్ అధినియం సెక్షన్ 4, 13 కింద చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తులో రూ.20,01,200 నగదు, 47 నాలుగు చక్రాల వాహనాలు, 12 మొబైల్ ఫోన్లు ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న సొత్తును కేసులో భాగంగా జప్తు చేశారు. ఈ చర్యను అక్రమ జూద కార్యకలాపాలపై పోలీసుల ఉక్కుపాదంగా భావిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర సరియద్దు వాజేడు మండలం టేకులగూడెం గ్రామం బోర్డుర్ నుండి పుంజుల అంగడి పందెం రాయుళ్ళు వెళ్లాలంటే మళ్ళీ ఇలాంటి కేసులలో ఇరుకుంటామని భయపడుతున్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com